నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి అవినీతి ఆరోపణల మధ్య తన పదవికి రాజీనామా చేశారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. కాఠ్మాండు పార్లమెంట్ ముందు ప్రజలు ఆందోళనలు చేపట్టారు.

#Nepal #KPSharmaOli #NepalProtest #Kathmandu #NepalPolitics #NepalParliament #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️